1/13

ప్రమోదం, Q3
వారం-3

ESC key: slide overview; Browser back button: main page
2/13అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్య నుండు సాధనమున పనులు సంకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ
ESC key: slide overview; Browser back button: main page
3/13

ఇంటిపని-1
పద్యమును, పద్య తాత్పర్యమును కంఠస్థము చేయుము.
ESC key: slide overview; Browser back button: main page
4/13
ఇంటిపని-1అ, పద్యము

సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద
మంచి వారి పొందు మనకు నిచ్చు
కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు
లలిత సుగుణజాల తెలుగుబాల
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
5/13

6/13
ఇంటిపని-1ఆ, పద్య తాత్పర్యము

లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
చెడ్డవారితో స్నేహము చేసిన యెడల,
యితరులతో మనస్పర్ధలను కొనితెచ్చును.
కాని సజ్జనులతో స్నేహము చేసిన యెడల,
మనకు మంచి ప్రవర్తన, మనసులో ఆనందము అలవడి
సంఘములో గౌరవము కలుగును.
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
7/13
ఇంటిపని-2, కథ: మర్యాద రామన్న లౌక్యం

ESC key: slide overview; Browser back button: main page
8/13
ఇంటిపని-౨, కథ: మర్యాద రామన్న లౌక్యం

ESC key: slide overview; Browser back button: main page
9/13
ఇంటిపని-3, అనువాదము

ESC key: slide overview; Browser back button: main page
10/13
ఇంటిపని-3, అనువాదము

ESC key: slide overview; Browser back button: main page
11/13
ఇంటిపని-4, చదువుట: సింధు లోయ నాగరికత

(From Wikipedia)
సింధు లోయ నాగరికత సామాన్య శక పూర్వం 7000 నుండి 600 వరకు వ్యాపించినది. ఇది ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.
ESC key: slide overview; Browser back button: main page
12/13
ఇంటిపని-4, చదువుట: భారతదేశ చరిత్ర

(From Wikipedia)
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు. ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు. జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ". ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం". ఈ పేరు నాటి రాజు పేరు మీదుగా వచ్చినది. ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల కుమారుడు. తరువాతి పేరు హిందూదేశం. ఇది సింధుానది పేరు మీదుగా వచ్చినది. పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. తరువాత హిందూదేశం రూపాంతరం ఐన ఇండియా అనే పేరు. ఈ పేరు బ్రిటీషు (ఆంగ్లేయులు) వారి వలన ప్రాముఖ్యతను పొందినది. ప్రస్తుతము భారతదేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు రెండు ఉన్నాయి. అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్థాన్ అనునది కూడా హిందూదేశం రూపాంతరమే.
సింధు లోయ నాగరికత (సామాన్య శక పూర్వం" (సా. పూ లేదా సా. శ. పూ ). 1750)[1] ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. [2]
ESC key: slide overview; Browser back button: main page
13/13
ESC key: slide overview; Browser back button: main page