ఇంటిపని-1, నాకు నచ్చిన నా పుట్టిన రోజు
మీకు నచ్చిన మీ పుట్టిన రోజు గురించి వ్రాయుము.
Write a short essay about a favorite birthday you had in the past.
- మీకు బహుశా ఎంత వయసు ఉండి ఉంటుంది? (How old were you at that time?)
- పుట్టిన రోజు గురించి ఎటువంటి కలలు గన్నారు? (What were your thoughts about your birthday?)
- మీ పుట్టిన రోజుకు ఎవరెవరు వచ్చారు? (Who were present for your birthday?)
- మీరు, మీ స్నేహితులు ఎటువంటి దుస్తులు వేసుకున్నారు? (How did your and your friends dress up?)
- మీరు కేక్ ను ఎక్కడనుంచి ఎలా తెచ్చుకున్నారు? (How did you order and bring your cake?)
- మీ కేక్ యొక్క ఆకృతి ఎలాగుంది? (What kind of design did you have on your cake?)
- మీరు కేక్ ను కోసినపుడు ఏ పాటను పాడారు? (What song was sung when you cut the cake)
- మీకు ఎటువంటి బొమ్మలు బహుమతులుగా వచ్చాయి? (What kind of gifts did you get?)
- ఆ రోజు మీరు ఏ ఏ పదార్థాలను తిన్నారు? (What food did you all eat that day?)
- ఆ రోజు మీ స్నేహితులతో ఏ ఆటలు ఆడుకున్నారు? (What kind of games did you all play that day?)
- పుట్టినరోజు గురించి మీకెలా అనిపించింది? (How did you feel about that birthday?)