ESC key: slide overview; Browser back button: main page
2/8
ఇంటిపని
కథల నుండి, అభ్యాసముల నుండి ఇవ్వబడిన ఈ ప్రశ్నలకు పూర్తి వాక్యములలో సమాధానములను వ్రాయుము.
ESC key: slide overview; Browser back button: main page
3/8
ఇంటిపని-1
"అంకెలు" పాఠం నుండి ప్రశ్నలు (పుట 69)
"1116" ఈ అంకెను ఏమని పిలుస్తారో తెలుగులో వ్రాయుము.
"ఇరవై నాలుగు" ను ఏ సంఖ్యతో వ్రాస్తారు?
"తొమ్మిదివేల పదహారు" ను ఏ సంఖ్యతో వ్రాస్తారు?
"అభ్యాసం-6" నుండి ప్రశ్నలు (పుట 65)
"అత్యున్నత" ను రెండు పదములుగా విడదీసి వ్రాయుము.
"నాదోపాసన" ను రెండు పదములుగా విడదీసి వ్రాయుము.
ఇతర ప్రశ్నలు (పుట 63)
"పరుషములు", "సరళములు" అని వేటిని అంటారు?
"దంత్యాలు", "తాలవ్యాలు" ఎమేమిటి?
ESC key: slide overview; Browser back button: main page
4/8
ఇంటిపని-2
"హంస-పిచ్చుక" పాఠం నుండి ప్రశ్నలు (పుట 79)
"ప్రతిభ" అంటే ఏమిటి? "హేళన" అంటే ఏమిటి?
"పెడచెవిని పెట్టు" అనే పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యమును వ్రాయుము.
"అక్కడ + ఉన్న" = ?
"అభ్యాసం-7" నుండి ప్రశ్నలు (పుట 75)
75 వ పుటలో ఉన్న ఖాళీలను పూరింపుము.
ఇతర ప్రశ్నలు (జాతీయములు, పుట 83)
"కన్నుల పండుగ" అనగానేమి?
"బూడిదలో పోసిన పన్నీరు" అనగానేమి?
"తలదూర్చుట" అనగానేమి?
ESC key: slide overview; Browser back button: main page
5/8
ఇంటిపని-3
"ప్రపంచం" కథ నుండి ప్రశ్నలు (పుట 90)
అమెరికా దేశానికి ఇరువైపులా ఉన్న మహాసముద్రాల పేర్లేమిటి?
"ఖండములు" ఎన్ని? రెండింటి పేర్లను తెలుపుము.
మహాసముద్రాలు ఎన్ని? రెండిటి పేర్లను తెలుపుము.
భారతదేశం ఏఖండం లో ఉన్నది?
అమెరికా లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
"అభ్యాసం-3" నుండి ప్రశ్నలు (పుట 87)
87వ పుటలో ఉన్న బొమ్మను చూసి ఐదు జంతువుల పేర్లను వ్రాయుము.
ఇతర ప్రశ్నలు (సామెతలు)
"అప్పుచేసి పప్పుకూడు" అనగానేమి?
"ఇంట గెలిచి రచ్చ గెలువుము" అనగానేమి?
"నిండు కుండ తొణకదు" అనగానేమి?
ESC key: slide overview; Browser back button: main page
6/8

7/8
ఇంటిపని-4
"చెట్టు సాక్ష్యం" నుండి ప్రశ్నలు (పుట 100)
"చెట్టు సాక్ష్యం" కథను ఒక్క నిమిషంలో చెప్పుము.
రావాలి + అనుకున్నాడు = ?
ఏమి + అని = ?
"సాక్ష్యం" అనగానేమి?
"పఠనం" నుండి ప్రశ్నలు (పుట 88,98)
మీకు తెలిసిన ముగ్గురు వాగ్గేయకారుల పేర్లను వ్రాయుము.
భద్రాచల రామదాసు రచించిన ఒక కీర్తనను తెలుపుము. (పుట 99)
త్యాగరాజు రచించిన ఒక కీర్తన పేరును తెలుపుము (పుట 88)
ESC key: slide overview; Browser back button: main page
8/8
ఇంటిపని-5
"ఆవు" కథ నుండి ప్రశ్నలు (పుట 113)
ఆవు గురించి 5 పూర్తి వాక్యములను వ్రాయుము.
కోడెదూడ పెరిగి పెద్దదయితే దానిని ఏమని పిలుస్తారు?
ఆడ దూడను ఏమని పిలుస్తారు?
ఈ క్రింది వాక్యములను చదువుము:
నారాయణ తీర్థులు సంగీత కృతులు తరువాత కాలంలో అనేకమంది సంగీత విద్వాంసులకు స్ఫూర్తిదాయకమయ్యాయి. సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు కూడా నారాయణ తీర్థుల ప్రభావమువల్లే ప్రహ్లాద భక్తి విజయము, నావికా చరితము వ్రాసినట్లు చెప్పుకున్నాడు. కూచిపూడి నృత్య సంప్రదాయానికి ఆద్యుడు అయిన సిద్ధేంద్రయోగి నారాయణ తీర్థుల యొక్క శిష్యుడు.
ESC key: slide overview; Browser back button: main page