ఇంటిపని-4, ఒక నిమిషములో చదువుట
సప్త స్వరాలయిన స, రి, గ, మ, ప, ద, ని అన్నీ రాగం యొక్క క్రింది నుంచి పైకి (ఆరోహణ) మరియు పైనుంచి క్రిందికి (అవరోహణ) కూడా ఉంటే ఆ రాగాలని మేళకర్త రాగాలు (జనక/సంపూర్ణ రాగాలు) అని అంటారు.
వీటి సంఖ్య 72. ఈ మేళకర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు.
కొన్ని కర్ణాటక రాగాల పేర్లు: మాయామాళవ గౌళ, హంసధ్వని, కళ్యాణి, మోహన, హిందోళం, చక్రవాకం, శివరంజని, ఆనందభైరవి.