- క్రియా విభక్తులను అనగా క్రియలను నిర్ణయించే సర్వనామములను పురుషలు అని అంటారు. ఈ క్రింది వాక్యమును పూరింపుము.
క్రియా విభక్తులను అనగా లను నిర్ణయించే లను అని అంటారు.
- తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ - ఈ వాక్యములో చెప్పబడిన మూడు పురుషలను వరుసగా తెలుపుము:
పురుష
పురుష
పురుష
- నేను, మేము, మనము - వీటిని ఏ పురుషగా గుర్తించెదరు?
- నీవు, నువ్వు, మీరు - వీటిని ఏ పురుషగా గుర్తించెదరు?
- ఆమె, ఆవిడ, అతడు, ఆయన, అది, ఇది, వాడు, వీడు, వారు, అవి, ఇవి - వీటిని ఏ పురుషగా గుర్తించెదరు?
- సరైన అక్షరములతో ఈ క్రింది ఖాళీలను పూరింపుము:
నీవు బాలిక
నేను బాలిక
ఆమె బాలిక
వారు బాలిక
- సరైన అక్షరములతో ఈ క్రింది ఖాళీలను పూరింపుము:
నీవు బాలుడ
నేను బాలుడ
అతడు బాలుడు
వారు బాలు
- సరైన పురుషలతో ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
ఎప్పుడు ఊరు వెళ్ళుచున్నాము?
ఎలా ఉన్నారు?
చిన్న పిల్లను.
చాలా తుంటరివి.
ఎత్తైన భవనాలు.