కూరిమిగల
పద్యము:

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు; మఱియా
కూరిమి
విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
kUrimigala dinamulalO
nEramu lennaDunu galuga nEravu; ma~riyA
kUrimi
virasaMbainanu
nEramulE tOcucuMDu nikkamu sumatI!