ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా
బ్రదుకఁదలఁచి మీరు బహువిధముల
నన్నలార! పడితి రాపత్పరంపర
లిట్టి చిత్రకర్మమెందుఁ గలదు?
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 208