విత్తము సంసృతి పటలము
వ్రత్తము కామాది వైరి వర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభమగు మనకున్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 249