ఆడుదము మనము హరిరతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణుభద్రయశంబుల్
వీడుదము దనుజసంగతిం
గూడుదము ముకుంద భక్తకోటిన్ సూటిన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 248