చాలదు భూదేవత్వము
చాలదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాలదు, హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 244