చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు, దానముల శౌచశీలతపములం
జిక్కడు, యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 243