గురుశుశ్రూషయు, సర్వలాభసమర్పణంబును,
సాధుజన సంగమంబును, నీశ్వర ప్రతిమా సమారాధనంబును,
హరికథాతత్పరత్వంబును, వాసుదేవునియందలి ప్రేమయు,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 239