వినుఁడు నాదు పలుకు విశ్వసించితి రేని
సతుల కయిన బాలజనుల కయినఁ
దెలియవచ్చు మేలు దేహాద్యహంకార
దళననిపుణమైన తపసిమతము
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 236