త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్కదండనీతి జీవికాదులన్నియుఁ
ద్రైగుణ్యవిషయంబులయిన వేదంబులవలనం బ్రతిపాద్యంబులు.
నిస్త్రైగుణ్యంబునం బరమ పురుషుండైన హరికి నాత్మ సమర్పణంబుసేయుట మేలు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217