తత్కారణంబున నాసుర భావంబు విడిచి
సర్వ భూతంబులందును దయాసుహృద్భావంబులు
కర్తవ్యంబులు, దయా సుహృద్భావంబులు గల్గిన
నథో క్షజుండు సంతసించు,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217