భగవంతుం డవ్యయుం డీశ్వరుండు
పరమాతమ పరభ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి
కేవలానుభ వానంద స్వరూపకుండు
నవికల్పితుండు ననిర్దేశ్యుడు నయిన పరమేశ్వరుండు
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217