విషయసక్తులైన విబుధాహితుల తోడి
మనకి వలదు ముక్తిమార్గవాంఛ
నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త
సంగజనులఁ గూడి శైశవమున
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 216