హరిభజనంబున మోక్షంబు సిద్ధించు,
విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు, ప్రియుండు.
ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు
నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213