ఆత్మకు జన్మస్థితి లయంబులు గలవంచు మిథ్యాతత్పరులుగాక
వివేక శుద్ధమైన మనంబున విచారించి దేహంబునం దాత్మ వెదకవలయు,
నాత్మకు నవస్థలు గలయట్లుండుఁ గాని, యవస్థలు లేవు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237